జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై విచారణ చేయాలా వద్దా అన్న అంశంపై ఇప్పుడు కోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. ఈనెల 27 ఈ విషయంపై నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు చెబుతోంది.