దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల కన్న కరోనా మరణాల సంఖ్యే ఎక్కువగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి అందులో ఒక్కటి కర్ణాటక రాష్ట్రం. బెంగళూరులో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి చోటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి.