దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి మాస్కు ధరించనదుకు నిర్లక్ష్యంగా వ్యవరించాడు.