కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో దవా చాయ్ మందుల యొక్క ప్రదర్శన, రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా మందులు జర్నలిస్టు సోదరులకు ఉచితముగా పంపిణీ చేస్తామంటున్నారు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్.