నిజామాబాద్ జిల్లాలో కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని రెంజల్ మండలంలో చోటు చేసుకుంది.