కరోనా కష్ట సమయంలో ఇతర దేశాల్లో చిక్కుకొన్న వలస కార్మికులను వారి వారి ప్రాంతాలకు పంపించేందుకు ఏర్పాటు చేసి మరీ పంపారు, అంతేకాక ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేసి తన వంతు సాయాన్ని ప్రజలకు అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సోను సూద్.