జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తుందా? అంటే చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీలోని చోటామోటా నాయకులు వరకు జగన్ చుక్కలు చూపిస్తున్నారనే చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలకు బొమ్మ కనబడుతుంది. టీడీపీ నేతలపై వరుసగా కేసులు వచ్చి పడుతున్నాయి. అయితే టీడీపీ నేతల తప్పులని చూపిస్తూనే జగన్ ప్రభుత్వం కేసులు పెడుతుంది.