కరోనా కనికరించడం లేదు. ఏ మాత్రం తగ్గకుండా విజృంభిస్తూనే ఉంది. ఫస్ట్ వేవ్ అంటూ వచ్చిన కరోనా దేశంలో చాలామందిని పొట్టనబెట్టుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ అంటూ, అందరినీ వణికిస్తుంది. మొదటి వేవ్ కంటే భయంకరంగా విస్తరిస్తూ, మనషుల ప్రాణాలని గాల్లో కలిపేస్తుంది. ఇక ఈ కరోనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీవ్రంగా ఉంది.