తల్లికి మించిన యోధులు ఎవరూ లేరని కేజీఎఫ్‌కు సినిమాలో డైలాగే వినే ఉంటారు. తల్లిప్రేమకు మించింది ఏదీ లేదు. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఎంత ఏజ్‌లో ఉన్నా.. తల్లి చూపించే ప్రేమలో ఎలాంటి తేడా ఉండదు. ఈ ప్రేమానురాగాలు మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుంది.