మన దేశం గొప్పదనం మన పుల్ల మజ్జిగలో ఉంది..ఈ పుల్ల మజ్జిగ లో ప్రో బయోటిక్స్ బాగా ఉంటాయి.. ఇంకే దేశంలోనూ ఈ పుల్ల మజ్జిగ లేదు. వారికి గంటలో పెరుగు తయారయి కడుపులోకి వెళ్లిపోవాలి! కానీ మనం ఈ రాత్రి తోడేసి 10 గంటలు అలాగే ఉంచుతాం! పెరుగు పులుస్తుంది. దాన్ని మజ్జిగ చేస్తాం! అదే మన అమృతం!