డాక్టర్ ఎంఎస్ రెడ్డి.. తెలుగువాడు.. ఎన్నారై.. ప్రముఖ వైరాలజిస్టు.. నాలుగు సార్లు నోబెల్‌కు నామినేట్ అయ్యాడు. ఆయన చెబుతున్నదేమంటే.. కరోనా చావులకు అసలు కారణం భయమేనట.