మనిషి గాలిలో ఎగరడం వంటి సన్నివేశాలను మనం సినిమాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందుకే చాలా మంది పిల్లలకు, పెద్దలకు అలాంటి సినిమాలు ఎక్కవగా నచ్చుతాయి. 30ఏళ్లుగా అలాంటి సినిమాలు చూస్తూనే ఉన్న మనకు... గాల్లో ఎగురుతూ వెళ్లాలని అనిపించడం సహజం. దీన్ని సాధ్యం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి.