వైరస్ నిన్న ఉంది ఇవాళ ఉంది రేపు ఉంటుంది. మనం ఎప్పుడూ వైరస్ తో.. హానికర బాక్టీరియా తో యుద్దం చేస్తూనే ఉంటాం! ఆ చైతన్యం భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టే మనం యుగాలుగా బ్రతికి ఉన్నాం! ఆ దివ్య చైతన్యం పేరు వ్యాధి నిరోధక శక్తి.