ప్రస్తుతం ప్రతి ఒక్కరి మనసులోనూ కరోనా గురించి ఆలోచన మెదులుతోంది. జీవితంలో మొట్టమొదటిసారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. కరోనా రోగుల సంఖ్య పెరగడమే కాకుండా...తాజాగా కరోనా రోగుల మరణాల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ఇదంతా చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూకుమ్మడిగా సామాన్య ప్రజల ప్రాణాలను కోల్పోవడంలో బాధ్యులని చెప్పవచ్చు.