ఈ కరోనా రోజుల్లో టీవీ చూడాలంటే భయం.. పేపర్ తిరగేయాలంటే భయం.. అక్కడ అన్ని మరణాలు..ఇక్కడ ఇన్ని మరణాలు.. అన్ని లక్షల కొత్త కేసులు.. ఇన్ని వేల చావులు.. ఇవే వార్తలు కనిపిస్తున్నాయి.