ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు ఉన్న వారికి కరోనా నిజంగా డేంజరేనట. అలాగే ఖర్మ ప్రారబ్దం వల్ల వచ్చిన వంశపారపంపర్య వ్యాధులు వచ్చిన వారు కాస్త అలెర్ట్ గా వుండాలట! మామూలు వాళ్ళకన్నా కాస్త ఎక్కువ కీడు వీళ్లకి వైరస్ చేయవచ్చు! ఊపిరి తిత్తులను పాడు చేయటాన హడావిడి చేయవచ్చు! వారు మాత్రం వైద్యుని సలహా ప్రకారం నడుచుకోవాలని చెబుతున్నారు ఎంఎస్ రెడ్డి!