ఎన్నాళ్లీ కరోనా మరణ మృదంగం.. ఇంకెన్నాళ్లీ చావు కేకలు.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు ఓ బిగ్ డేటా విశ్లేషకురాలు భ్రమర్ ముఖర్జీ.