అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని దేకియాజులీ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.