కరోనా మహమ్మారి పంజాకు బలవుతున్న రోగులు.. చివరకు గౌరవ ప్రదమైన అంత్యక్రియలకు కూడా నోచుకోవడం లేదు.. మహారాష్ట్రలో ఒకే అంబులెన్సులో 22 మృత దేహాలు తరలించిన తీరు దేశంలో దుస్థితికి అద్దం పడుతుంది.