ఇండియన్ మెడికల్ అసోసియేషన్ .. ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా మోడీని తీవ్రంగా విమర్శించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేళ ఎన్నికలు జరుగుతుండడంపై ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీనే కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు.