50 ఏండ్ల శశికళ రమేష్ ఓ ముంబై డ్రగ్ డీలర్. మొదట్లో ఈమె మామూలు కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆ తర్వాత పాల వ్యాపారంలోకి దిగింది. నెమ్మదిగా డ్రగ్స్ దందా మొదలు పెట్టింది. ఓ రేంజిలో డబ్బు సంపాదించింది. ముంబై లేడీ డాన్ గా పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది.