ఎప్పుడైతే టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిందో, అప్పటి నుంచి ఏపీలో ఆ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. రోజురోజుకూ వైసీపీ హవా పెరుగుతుంటే టీడీపీ హవా తగ్గుతుంది. అసలు పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. అలాగే పలు పార్లమెంట్ స్థానాల్లో సైతం టీడీపీలో నాయకుడు కనిపించడం లేదు.