కింజరాపు అచ్చెన్నాయుడు...దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్న నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ పార్టీకి అండగా నిలబడుతున్న నేత. 2019 ఎన్నికల తర్వాత ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో ఉన్న టీడీపీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న అచ్చెన్నాయుడు, ఈ మధ్య పార్టీ తరుపున బలమైన గళం వినిపిస్తున్నట్లు లేదు.