సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవోనే అదర్ పూనావాలా. ఇప్పుడు ఈయనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ హోంమంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది.