కర్నాటక సర్కారు ఓ బాంబు లాంటి వార్త బయటపెట్టింది. బెంగళూరులో 3వేల మంది కొవిడ్ రోగుల జాడ తెలియడం లేదని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. కొవిడ్ నిర్ధారణ అయిన తర్వాత చాలా మంది రోగులు వారి మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసుకుంటున్నారట.