చిత్తూరు జిల్లాలో కరోనా రోగుల వింత ప్రవర్తన అందరి కొంపా ముంచేలా కనిపిస్తోంది. కరోనా సోకిన వారు గల్లంతైపోతున్నారు.. గల్లంతు అంటే ఎక్కడికీ వెళ్లడం లేదు.. కానీ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ పాజిటివ్ రోగుల ట్రేసింగ్ చాలా కష్ట సాధ్యంగా మారింది.