జీవితంలో మనిషికి తోడు చాలా అవసరం. కొన్ని సందర్భాలలో భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తారు. మలి సంధ్యవేళ దంపతుల్లో ఎవరు ముందుగా ఈ లోకం వీడినా మిగతా వారి జీవితం శూన్యం అయిపోతుంది. తాజాగా ఓ కుటుంబ సభ్యులు వయస్సుతో సంబంధంతో లేకుండా వివాహం చేశారు. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.