ఆర్టీసీ కార్మికుల జీవిత కాల డిమాండ్‌ను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ మరో వరం అందిస్తున్నారు. వారికి మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వైద్య బీమా పొందే అవకాశం కలిపించారు సీఎం జగన్.