విధినిర్వహణ కోసం నిత్యం ప్రజల మధ్యన తిరిగే పాత్రికేయులు ఇప్పుడు కరోనాకు టార్గెట్ అవుతున్నారు. ప్రత్యేకించి కరోనా వార్తల కవరేజ్‌లో ఆసుపత్రుల చుట్టూ వైద్యుల చుట్టూ తిరగడం జర్నలిస్టులకు తప్పనిసరి అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు.