కరోనా విలయం ముంచుకొస్తోంది. ఇప్పటికే లక్షల మందికి కరోనా సోకి హాస్పిటల్ప్ చికిత్స తీసుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా హాస్పిటల్స్ లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల సమస్య ఇంకా అలానే ఉంది. దీనితో ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.