టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అంటున్నారు వైసీపీ మంత్రులు.. త్వరలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చిప్పకూడు ఖాయమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.