మే నెలలో బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా వైరస్ ప్రభావం బ్యాంకులపై ఎక్కువగా పడుతోంది. వివిధ బ్రాంచుల్లో ఉద్యోగులకు వైరస్ సోకడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు నిబంధనలు కూడా విధించనుంది.