కొడాలి నాని...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. మొన్నటివరకు కృష్ణా జిల్లాకే పరిమితమైన ఈ పేరు రెండేళ్ళగా రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయిన నాని దూకుడు మామూలుగా ఉండటం లేదు. తన పార్టీని, తన నాయకుడుని ప్రతిపక్షాలు ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అయ్యి, కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు.