ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎండాకాలంలో ఒక్కసారి బయటికి వచ్చినం అంటే చల్లని పదార్దాలు, పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే చల్లగా లస్సీ తాగి సేదతీరిన వ్యక్తులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సరదాగా తాగిన లస్సీ వారి ప్రాణం మీదకు వచ్చింది.