జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్లీ పూనకం వచ్చేసింది.. అసలు ఏపీలో పాలన ఉందా లేదా అని ఆయన నిలదీస్తున్నారు. ఏపీలోని అనేక ఆసుపత్రుల్లో రోగులు చనిపోయిన ఘటనలపై ఆయన స్పందించారు.