ఈ రోజు ది జడ్జిమెంట్ డే...కేవలం ఈ అయిదు రాష్ట్రాల ఫలితాలు రాబోయే రోజు మాత్రమే కాదు. భారతదేశ రాజకీయాలలో ఒక కొత్త మలుపు తీసుకోబోతున్నది అన్నది ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టుగా మారనున్నాయి.