దాదాపు రెండు నెలల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు. అనే ప్రశ్నకు ఈ ఫలితాలతో సమాధానం దొరికింది.