మమత మెడలు వంచితే ఇక దేశంలో ఎదురుండదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే మోడీ - అమిత్ షా బెంగాల్లో పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. ధనబలం, కండ బలం, అధికార బలం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా మమత విజయంతంగా మోడీ దండయాత్రను ఎదిరించారు. విజేతగా నిలిచారు. అందుకే మోడీ దండయాత్ర అడ్డుకున్న ఒకే ఒక్క మగాడు మమత అనిపించుకుంటున్నారు.