104 కి కాల్స్ తాకిడి బాగా పెరిగిందట.. శనివారం 13 వేల కాల్స్ ఉంటే ఆది వారం 17వేలకు పైగా కాల్స్ వచ్చాయట. అలాగే 2589 మంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం 104 కి కాల్ చేశారట.