మనం రోజుకు ఎన్నో అద్భుతాలు, వింతలు గురించి తెలుసుకుంటూనే ఉంటాము. రోజు ఎదోఒక్క రూపంలో ఎదో కొత్త విషయం గురించి తెలుసుకుంటూనే ఉంటాము. ఇక చిన్న చిన్న విషయాలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక మనం బాల్యంలో ఒక రాజు కథను మీరు వినే ఉంటారు.