ప్రముఖ వ్యాపవేత్త, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సోమవారం రాత్రి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తాను, మెలిందా ఇద్దరం విడాకులు తీసుకోబోతున్నట్టు అందులో పేర్కొన్నారు.