నేటి సమాజంలో మానవత్వం కనుమరుగైపోతుంది. నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఓ మనిషి సాటి మనిషిని పట్టించుకునేంత సమయం కూడా లేకుండా పోయింది. ఇక ప్రపంచం స్వార్థం కల్లాకపటం ఇవేవీ వారికి తెలీదు. అందుకే చిన్నారుల్లో దయా హృదయం ఎక్కువగా కనిపిస్తుంది.