అరుంధతీ రాయ్.. బుకర్ ప్రైజ్ అందుకున్న రచయిత్రి.. మేధావి.. ధైర్యంగా తన భావాలు ప్రకటించే రచయిత్రి.. ఆమె తాజాగా ఓ పత్రికలో సంచలన వ్యాసం రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఇక దయచేయండి.. అన్న శీర్షికతో ఆమె ఈ లేఖ రాశారు.