కేసీఆర్ విశ్వరూపానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. అస్సైన్డ్ భూముల కబ్జా చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వం పరువు పోయిందనే చెప్పాలి.