ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కష్టకాలం రాబోతోందా.. ఓటుకు నోటు కేసులో ఆయన దోషిగా తేలే అవకాశం ఉందా.. ఆయనకు ముందు ముందు గడ్డ పరిస్థితులు ఎదురుకాబోతున్నాయా.. అంటే అవుననే అనిపిస్తోంది. ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసులో జరుగుతున్న విచారణ తీరు చూస్తే చంద్రబాబుకు షాక్ తప్పదేమో అనిపిస్తోంది.