కమల్ హాసన్ ని ఓడించిన బీజేపీ అభ్యర్థి ఒక మహిళ అని.. ఆమె పేరు వనతి శ్రీనివాసన్ అని దక్షిణ భారతదేశ న్యూస్ మీడియా, సోషల్ మీడియా కోడై కూసింది. దీంతో ఆమె ఎవరు..? ఆమె నేపథ్యం ఏంటి..? అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కనబరిచారు. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ పాలిటిక్స్ కాలమ్ లో చూడండి.