రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు వినియోగదారులకు శుభవార్తను తెలిపింది. ఈ బెనిఫిట్స్ ద్వారా కస్టమర్లకు కొంతమేర ఊరట లభించనుంది. కేవైసీ నిబంధనలు సవరిస్తున్నట్లు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.