కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఇండియాలో రెండున్నర లక్షల మంది చనిపోయారు. అయితే.. ఇలాంటి విపత్తులు గతంలోనూ వచ్చాయి. గతంలోనూ లక్షల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు.