కరోనా ఇప్పటి వరకూ దేశంలో రెండున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఏపీలో వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇలాంటి విపత్తులు కొత్తేమీ కాదు. గతంలో ఆంధ్రదేశాన్ని కొన్ని విపత్తులు గడగడలాడించాయి. అలాంటి విపత్తుల్లో పుర్రెల కరువు ఒకటి.