ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ప్రపంచమంతా పోరాడుతోంది. ప్రజలు ఈ భయంకర పరిస్థితులలో అల్లాడిపోతున్నారు. ఓ వైపు శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు కరోనా వైరస్ ను అంతం చేసేందుకు దారులు, అలాగే మెరుగైన చికిత్సా విధానాన్ని కనుగొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా కరోనా చికిత్సకు సంబంధించిన వార్త కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది.